పుట:2015.333901.Kridabhimanamu.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దీనికి సంస్కృతచ్చాయ ఇట్లు:
"ఝఇఝవాతొ త్తృణితే
గృహే రుధిత్వా నిస్సహనిషణ్ణాం
దర్శయతీవ గతపతికాం
విద్యుదుద్ద్యోతో అలధరాణాం.'
    క్రీడాభిరామమున నీ క్రిందిపద్య మున్నది.
మ. పటుఝంఝూపవనో త్తృణాలయములో భద్రంబునన్
                                                        బట్టేకం
     కటిపై ముచ్చముడింగి నిర్భరవియోగగ్లాని శోషిల్లి యె
     క్కటి నిద్రించుచు సున్నవాడ (పాంధ) వనితన్
                                     గర్జావచ:ప్రౌఢిమన్
     దతిదుద్ద్యోతము సూపు నట్టనడురే ధారాధరశ్రేణికిన్.
                                              (క్రీడా.60 వ)

పయిసాతవాహనసప్తశతీగాధ కీ పద్యము సరియయిన తెలుగుచేత యని నిరూపించుట కధిక ప్ర్తయత్నమక్కఱలేదు. ఝంఝూ - వాత - ఉత్తృణితే - గృహే అను పదములకు-ఝుంఝూ-పవన- ఉత్తృణ-ఆలయములో- అని తెలుగుచేత, రుధిత్వా - నిస్సహ - నిషణ్ణాం - అను పదములకు 'భద్రంబునన్ - మొదలు, నిద్రించుచు నున్న - వఱకు శ్రీనాధసంప్రదాయానుగుణ మైనవిపులవివరణము - గతపతికాం - వాడ (ప్రాంధ అని పాఠంసై యుండును.) వనితన్, గర్జావచ: ఫ్రౌఢిమన్ - శ్రీనాధరచనాసంప్రదాయానుగుణమైన, యధికగుణసంపాదకమైన యమూల