పుట:2015.333901.Kridabhimanamu.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'శీతకాలంబు గడి మాడ నేయ గుడుచు
భాగ్యవంతుడు ఱేపాడి పల్లపట్ల ' (క్రీడా. 56 వ)

'నడిమాక లెనియున్నము
వడబోసిననెయ్యి బుడనువరుగున్ బెరుగున్
గడి మాడ నేయ బెట్టిన
యడిమాఎలవంబివడుచునడిగితిననుమీ .' (శ్రీనాధుని చాటుధార)
'అప్పసమొవ్వాడొ యొకండు రాత్రిసురత
                       పౌంఢిందమందేచ్చినన్
వసినాళ్వాడుచు వచ్చుచున్నయది కఋనాటాంగనం జూచితే.'
                                                      (క్రీడా. 86 వ)
['పసనెవ్వాడొయొకండురాత్రిరతులన్ బల్ గానె
     గావించినన్ ' (కక్షణగ్రంధపాఠము.)]

సీ. ఒకచెంప కోరగా నొనగూర్రి దిద్దిన
      తురుముననుండి క్రొవ్విరులు రాల
   రాత్రి యెవ్వాడొ బల్ రతుల గానీ యెనర్చ
      బడలిక నడుగులు తడబడంగ
  వింతవారల జూచి వెన నవ్వినను గప్పు
     గలదంతములకాంతి వెలికి దోవ
  చిడిముడి నడచుట జెలరేగుగుబ్బల
     పైదాకి యొక్కింత పైట జాఱ