పుట:2015.333901.Kridabhimanamu.pdf/308

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                కామమంజరి 95

సొమ్ముపోక మహాప్రయాసమ్మురాక
ప్రజలబాధ నిరర్ధకారంభజంబు
లెలమి సిద్ధింప నేమిగా దలచె నొక్కొ
సరసిజాసను డీతలోదరి సృజించి. 287
చ. దొరనెమునందు జుట్టుకొని
        తోరణకట్టే నురోవిభాగమున్
  విరుడు పయోజకోశరమ
           ణీయత దాల్చెను, వర్తమానవ
 త్సరమున నొప్పె హేమకల
          శంబులబగున, ముందటేటికిం
  గరినిభయానద్చన్నుగన
       కౌగిలిపట్టులు గాకయుండునే 288
గీ. సన్నచూపుల బూజరిసాని బిలిచి
   పసిడిటంకంబు పరిరంభపణము నెసి
  టిట్టిభునితోడ నేడు కూడింపు కూతు
  నేకశయ్య సహాయసుశ్రీకి మించ 289
క. కన్నెఱిక ముడువ నేఱే
   సొన్నాటంకములు రెందు చుట్టంబులలో
   గన్ను మొఱంగెడునేర్పును
  విన్నాణము మాకు గలదు నెఱ పేమిటికిన్ 290