పుట:2015.333901.Kridabhimanamu.pdf/307

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


సరసాలాపము లాదరించి వినగా
         సంభావనం జూడమిన్
ఖరపాకం బయి కర్ణరంద్రముల కం
       గారంబుగా బిట్టు ని
ష్ఠురముల్ పల్కెడు రాజకీరములు గం
     డుంగోయిల ల్వీణియల్. 285
వ. అని జారదంపతులు పూజరివారియింటిముంగిట వెన్నెం
    బైటనుంది టిట్టిభునకుంగట్టాడిముత్తియంబునుం
    బోనితమ్మడిసానిం గూర్చు నేర్పు విచారించి సన్నపు
   టెలుంగునం బూజరిసానిం బిలిచి కనకనిష్కంబుతోడ
   గూడ గర్పూరంబువీడియం బచ్చేడియచేతిలోనం
  బెట్టి యాపాదమస్తకంబు వీక్షించి శిర:కంపంబు నేసి.
సీ. బంగారుతరులుపులు పాయంగ ధట్టించి
                 లావణ్యవిత్త మేలా వ్రయించె
   లావణ్యవిత్తమేల (మెల్లన్?) వ్రయించునుగాక
        యతిమాత్ర మేలా ప్రయాసపడియె
  నతిమాత్ర మాయాస మనుణ్భవించును గాక
       విటజనంంబుల నేల వెడ్దుకొలిపె
  విటజనంబుల కారవేరంబు నేయగా
        నేల నిర్మింపడో యెనయుమగని