పుట:2015.333901.Kridabhimanamu.pdf/296

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


                                          సూర్యాస్తమయం 83

విడిముడి లాతుగా గలిగి
     వేండియు బైడియు నిండ్ల లోపలన్
దడబడ దారు బంధువులు
       దామరతంపరలై సుఖించువా
రుడుపతిమౌళిమౌళి నొక
       యమ్మెతపూ విడువరు వేదుకన్ 256

                                 సూర్యాస్తమయం

వ. అనుచు మధుమావతిదేవి భచ్వనంబు వెలువడి కట్టా
    యితం బైనఘటశాసిపుంగవుండు నింగిచెఱంగుమొన
   వ్రాలినపతంగబింబంబుం గనుగొని టిట్టిభ! యదె
   చూడు వరుణరాజవారాంగనావిలాసదర్పణానుకారియై
   యహర్పతి గ్రుంకంబోయె నింక మనకు నేవంకం
   దడయబనిలేదు కుహళీచషకంబుల నారికేళంఉ మధువుం
   గ్రోలి మత్తిల్లి వీరె మందిరోధ్యానవీధులం బల్లవాధ
   రలు పుష్పగందికావృత్యంబులు పరిడవించెదరు ; వారు
   కొందఱు మందిర ప్ర్రాంగణంబున వారాంగనాజనంబులు
  విచిత్రశ్లోకంబు లనేకరాగంబులంగూర్చి లాస్యాంగం
  బుత్తమంబుగా జూపెదరు; మఱియు నంతరాంత
  రంబులం బ్రచ్చేదననైంధవద్విమూఢకస్థితపార్యాది
  మార్గాభినయభేదంబులు రసభావభావనామోదమధురం
  బుగా శాతోదరు లభినయించెద్ర్. ఇవ్విధంబున వినో