పుట:2015.333901.Kridabhimanamu.pdf/295

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రంభం గొడలిని సంభోగింపక సాగ నెచ్చెనే? వారకాం
తను దల్లి, దాసి, యప్ప, చెలియలు, కూరుతు, దాది
యని కేళికాగేహంబునం బరిహరించుట విటధర్మంబు
గాదు 252
గీ. జాణతనము గల్గి నవరతనము గల్గి
   తెలివి గల్గి మోరతీరు గల్గి
   చేయలంతి తనకు జేకూడినప్పుడు
   వాని వలదు లంజెవారియింట 253
వ. అని పలికి సౌముఖ్యంబు సంపాదించి 254
చ. వదినెయు లంజెయున్ విటుడు
       వైరము లాత్మల మజ్జగింపు డ
   భ్యుదయపరంపరావిభవ
           భొగము లందుడు మేము వోయి వ
  చ్చెద మని వారిత్కృతులు
           చేసుకొని మందనశర్మ వెళ్ళె ద
 త్పదన మపారభాగ్యధన
            సంపద కెంతయు జొద్య మందుచున్ 255
చ. కొడుకులు కూరులుం గలిగి
           కూడును బాడియు ద్రవ్వితండమై