పుట:2015.333901.Kridabhimanamu.pdf/291

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఉ. టిట్టిభనెట్తిగారు నిను
       డీ: యొకచొక్కపుజోగి రేయి రో
   వ ట్టిడి దీనితొ గలసి
      భైరవతంత్రము దీర్చి మెచ్చి సౌ
ధాట్టమునన్ లిఖించె నఖ
      రాక్షరభంగి దెనుంగుబద్యమున్
బుట్తువు సే రనాగతము
     భోగము భాగ్యము బ్రస్పుటంబుగన్ 240
క. ఈతలిరుంబోడికి గల
   భూతభవచ్భావికాలముల జన్మములున్
   జాతులు ప్రస్ఫుటములుగా
   నాతడు లిఖియించె బద్య మల్లదె కంటే ! 241
సీ. అలకాఉరంబున నంగారవర్ము డన్
           గంధర్వపతికన్య కమలపాణి
   యాడివ్యగంధర్వి కవరావతారంబు
          మధుమావ తొర్గంటిమండలమున
  నాసుందరాంగి దాక్షారామమున బుట్టు
        భువనమోహిని చిన్నిపోత యనగ
నట్టి సత్ స్త్రీజాతి యాసానికూతురు
          చిరకాలమున సదాశివుని గూడి