పుట:2015.333901.Kridabhimanamu.pdf/283

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                   పాములాట
క. నాగస్వరసుషిరసర
   న్నాగసరాశ్యాదివివిధనానారాగ
   ప్రాగల్బ్యప్రకటఫణా
   భోగములై యాడజొచ్చె భోగీంద్రంబుల్ 220
సీ, జద్రూమహాదేవిగారాపుసంతతి
           మధుకైటబారాతిమడుగుబాన్చు
    కాలకంఠునియంఘ్రిగండపెండారంబు
          భానుమంతునితేరిప్రగ్రహంబు
   నక్షత్రవీధినెన్నడిమి పెద్దగ్రహంబు
         మూలాలవాలంబు మొద్టిదుంప
  యాదిభైరవదేవు యజ్ఞాపవీతంబు
        క్రీడావ్రాహంబు తోడిజోదు
  యర్కనంద్నునెలకట్టె యంపకొల
  పులుగురాయని తాత్కాలౌన్యబిక్ష
  కేతకీపుష్పవసనాకృత్రిమాసి
  పర్వతేంద్రంబుతరిత్రాడు పాపఱేడు. 221
వ. ఇమ్మహానాగంబులు మనకుం గర్యసిద్ధి యొనగుం
    గాక యని చని ముందట. 222
సీ. కడగొర దీర్చినకస్తూరి గీర్కొట్టు
              నెక్కసక్కెంబుగా జక్క మెఱయ