పుట:2015.333901.Kridabhimanamu.pdf/279

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ట్టారకునింట బుట్టి ప్రక
      టంబుగ వేడుక నాదరింపగన్. 207
స్ర. గరుడస్తంభప్రతిష్టాకలన మొదలుగా
        గల్పమంత్రోక్తపుష్ఫా
   ధ్వరపర్యంతంబు కృష్ణాతటినితటమునన్
        ద్వాదశక్రోశధాత్రీ
   పరివేషాభ్యంతరశ్రీ పరమపదమునం
         బర్వకాలంబునందున్
   బ్నరనారీసంగమాదుల్ భగవదనుమతిం
             బావముల్ గాక యుండున్ 208
శా. వ్యామగ్రాహ్యనితంబబింబ కుచహో
              రాభీలభద్రాకృతుల్
    కామాంధల్ వెలనాటికోడెవిధవల్
             కాకొల్నితిర్నాళ్ళలో
   *నామాంధాత్రుడు భీమసేనుడు హిడిం
                బాదీశ్వరుం డోపునో
    యేమో కాని తెమల్పనేర రితిరుల్
                 హేలారతిక్రీదలన్ 209