పుట:2015.333901.Kridabhimanamu.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                 శ్రీకాకుళపుదిర్నాళ్ళు
గీ.*దవనపున్నమ గాకుళాధ్యక్షుడైన
    తెలుగురాయడు దేవతాధీశ్వరుండు
    భువనహితముగ నుత్సవ్ం బవధరింప
    నందు బోయితి మీపోయినట్టియేడు. 204
గీ. కారవేల్లమతల్లికాకల్పవల్లి
    కడుపు నిండార గాంచినకొడుకుగుఱ్ఱ
    జారచోరమహాధూర్తచక్రవర్తి
    దేవవేశ్యాభుజంగుండు తెలుగుభర్త 205
గీ. పసిడికోర వేడిపా లారగించిన
    బుల్లసిలినయధరపల్లవమున
    విప్రకన్యచనువు వెలయించుచున్నాడు
    విశ్వమునకు గాకు ళేశ్వరుండు 206
ఉ.ఈరస మెత్తు వేదములు
          హ్రీ వహియించు బురాణసంహితల్
   సౌరబహీన మౌ నుపని
          షత్తులు లేబడు నాగమావశుల్
  గౌరవ ముల్లసిల్ల సిరి
         కాకుళనాధుడు నాగదేవభ


  • అనుబంధము జూచునది