పుట:2015.333901.Kridabhimanamu.pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                         పూటకూటియిల్లు 52

తేడగ బోయెడిం గరణ
       దేశపుజాణడు గాగ బోలు నీ
బాడు పణోపహారపరి
       పాటి యెఱుంగగవచ్చు వీనిచేన్ 159

న. ఇతడు వెడలివచ్చు నవ్వాడయె పూటవంటకంబు
    వెట్టు బాడబులవాడ గావలయు నది యెట్లంటేని. 160

ఉ.ఘ్రాణపుటీకుటీరముల
          గాపుర ముండ దొడంగె విప్డు పా
   షాణఘరట్టఘట్టనవ
         శంబున బుట్టినసత్తుగంధ మ
   క్షీణకఠోరసౌరభవి
       జృంభణ దిక్కుల జల్లజొచ్చె సా
  మ్రాణిపదార్థజాలములు
        బ్రాహ్మణకాంతలు తాల బోయగన్ 161

గీ. మందవేగంతో గ్రొత్తమలకవాళ్ళ
   కిఱ్ఱుచెప్పులు మొరయ మంకించి నడుచు
   కరణబ్రాహ్మణవిటముఖ్యు గదియ వచ్చి
   పూతిమాషాస్వయుం డగుభూసురుందు. 162

వ.పూటవంటకంబుల వృత్తాంతం బడిగిన నటండు 163