పుట:2015.333901.Kridabhimanamu.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

                                                  పల్నాటివీరులకధ 37
యతి గూడంద్విపదప్రబంధమ్న నీ
            రానీకముం బాడె నొ
క్కత ప్రత్యక్షతముజ్ం గుమారకుల ఫీ
            ట్కారంబునం దూలగన్ 118

సీ. గర్జించి యరసి జంఘాకాండయుగళంబు
           వీరపంబెట కోల వ్రేయు నొకడు
    ఆలీఢపాదవిన్యాస మొప్పగవ్రాలి
         కుంతాబినయము గైకొను నొకండు
   బుగువు గన్నుల సుబ్బు బెదరుజూపులతొడ
          ఫీట్కార మొనరించుబెలుచ నొకడు
   పటుభుజావష్టంభపరిపాటి ఘటియిల్ల
         ధరని యాస్ఫోటించి చాటు నొకడు
   పటుభుజావష్టంభపరిపాటి ఘటియిల్ల
           ధరణి యాస్ఫోటించి చాటు నొకడు
   ఉద్ది ప్రకటింప నొక్కరుం డొల వాడు
   బయలు గుఱ్ఱుంబు భంజళ్ళ బఱువు నొకడు
   కొడుము దాటింపుచును బెద్దగొలువులోన
   బడతి పల్నాటివీరుల బాడునపుడు 117

గీ. కులముదైవతంబు గురిజాలగంగాంబ
    కలనిపోతులయ్య చెలిమికాడు
   పిఱికికండ లెనియఱువదియేగురు
   పల్లెనాటివీర బాంధవులకు. 118