పుట:2015.333901.Kridabhimanamu.pdf/246

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                        ఓరుగల్లు 35

       గరవల్లీ కాచభూషాకలమధురఝుణా
                 త్కారముల్ తోరముల్ గాన్ 110

వ. అని యచ్చోటు వాసి బాహ్యకటకవీధీవిటంకంబు
    లతిక్రమించి. 111

                                 ఓరుగల్లు
సీ.సప్తపాతాళవిష్టపమహాప్రస్థాన
         ఘంటాపధం బైనగనపపరిబ
   తారకామండలస్తబకవతంప మై
           కనుచూపు గొననిప్రాకారరేఖ
  పుంజీబవించినబువనగొళముభంగి
            సంకులాంగణ మైనవంకదార
  మొఱుగుఱ్తెక్కలతోడిమేరుశైలము బొలు
            పెనుపైడితలుపుల పెద్దగవని
  చూచె, జేరె, బ్రవేశించె, జొచ్చె, బ్రీతి
  సఖుడు దానును రధఘోటశకటకటి
  యూధసంబాధముల కొయ్య నోసరిలుచు
  మందగతి నోరుగల్లు గొవిందశర్మ 112

వ. ప్రవేశించి టిట్టిభనామధేయం డైనకోమటిసెట్టిగారితో
    నాత డిట్లనియె. 113