పుట:2015.333901.Kridabhimanamu.pdf/245

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వ. అనుచు సవ్వడ గడచి యట యుత్తరంబు సను
    నప్పుడు ముందట నొక యింటిమఱుంగున మచ్చె
    కంటిం బొడగని 107

                         ఈరీర్చుట

ఉ.సారెకు సారె కేమిటికి
              జంపెదు గోరటయెఱ్ఱ లైనవా
   లారునఖాంకురంబుల న
             యస్యకచంబున బాటసట యీ
  రీరిచి సీత్ కృతుల్ చెవుల
            కిం పొనరింప జకోరనేత్ర : నీ
  చారుకుద్వయంబు మము
            జంపెడుదోసము నీకు జాలదే ? 108

వ. అనుచు నయ్యింటిముందట: 109

                  వసువు నూఱుట
స్ర.ప్రిపాటీఖర్వఖర్జూపరతినమయనం
              భ్రాంతసంభోగభంగిన్
   దరుణీరత్నంబు హేలాతరళగతి హరి
                ద్రారజ:కర్ధమంబుం
   గురు లల్లాడంగ వీగుంగుచములు గదలం
                గొంతు గూర్చుండి నూఱెన్