పుట:2015.333901.Kridabhimanamu.pdf/236

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

                                       కర్ణాటి 25

యనమశరాలయంబునను
       హత్తినవెండ్రుకకప్పు వోవగా
ఇసరుసమీరణం లయిన
        వేడుక మం దిది గొందు రంగనల్. 79

సీ. కమఠావతారంబు గైకొన్నదైత్యాది
              కమనీయచరమబాగంబువొలె
     నాదియుగంబునం దావిర్బవించిన
             జివనాధదేవునిశిరసువొలె
   గనటు వొవగ దోమె కడిగి బోరగిలంగ
             బెట్టినతామ్రంపునిందెవొలె
   గంగమట్టియతోడ సాంగత్య మెడలిన
           నునుపారుమునిమిట్టనుదుదువొలె
  జిఱుతప్రాయంపునాటిసజ్జికపుజాయ
   తొలుసమర్తయకాలంపునిలసనమున
  దరుణులకు బంచబాణమందిరము లమరు
  సుసరబే త్తమనీమందు సొకినపుడు 80

వ.ఇది విర్యాసమయంబును సరబేదన సమర్ధంబును
   నగుటంజేసి సుపరభే త్తమనామంబు దీనికీ గలిగె
   గామనిలయాఘాట రోమాటనీ సముత్సాటన పరిపాటికై
   పాటలగంధులు దీనిం బాటింతు రనుచు నెఱింగించి