ఈ పుట ఆమోదించబడ్డది
కోడికూత
న. అనిన నాకర్ణించి టిట్టిభుండు 53 ఉ. మంచన వింటివో వినవొ
మన్మధు డేకశిలాపురంబులో
జించలనేత్రలం బతుల
శయ్యలపై రతికేలి రాత్రి పో
రించి ప్రబాతకాలము ప
రిస్పుట మైనను ధర్మదార వ
ట్టించుచునున్నవా డదె కు
టీగకుక్కుటకంఠనాశముల్. 54
వ. అని యట వోయి ముందట 55 గీ. శీతకాలంబు కది మాడ నేయ గుడుచు
బాగ్యవంతుండు ఱేపాడి పల్లెపట్ల
గ్రొత్తయోరెంబు నిగురావకూరతోడ
బిచ్చిలం బైననేతితో బెరుగుతోడ్ 56
ఒక ముచ్చట
న. టిట్టిబ! తలంపునం బాఱె నొక్కనా డేనునుం గామ్న
మంజరియును బ్రేమంబెలర్పగలసిమలసి కూడిమాడి పొందిపొసగి యనగిపెనగి చొక్కి తక్కియుండ దైవవశంబున గోత్రస్ఖలనంబు కారణంబుగా వక్కంతా రత్నం బలిగిన 57