పుట:2015.333901.Kridabhimanamu.pdf/222

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                 కృతికర్తృ ప్రశంస 11

కర సురతరు సుధధేనువు
లరుదై త్రిపురారివల్లబామాత్యునకున్. 30

శా. సారాచారమునన్ వివేకపరణిన్
                 సౌభాగ్యభాగ్యంబులన్
    ధౌరందర్యమునం బ్రతాపగరిమన్
               దానంబునన్ సజ్జనా
   ధారుం దిప్పనమంత్రివల్లబు నమా
           త్యగ్త్రామణిం బోల్పంగా
   వేరీ మంత్రులు సింధువేష్టితమహో
         ర్వీచక్రవాళంబునన్ 31

సీ, నందారవారుణీమదమూర్ణి తాత్ముచే
                  వడదకన్నుల చిన్నినడువుచేత
    డమరుఖట్వాంగదండకపాలపాణిచే
          ధూర్త బాలకచక్రవర్తిచేత
   గుక్కురపరివారకోటిసేవితునిచే
              వెలదికోఱలమోము వేల్పుచేత
                 (చరణము కొఱత)
  విశ్వవిశ్వంబు పాలించువిబునిచేత
  బార్వతీదేవిగారాపు బట్టిచేత