పుట:2015.333901.Kridabhimanamu.pdf/221

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ద్గల్లత్ సురభులు తిప్పయ
వల్లభరాజప్రధానవాగ్వైభవముల్ 25

క. అమృతరసమధనసంభవ
   ఘుమఘుమిత పయ:పయోధికోలాహలమున్
   భ్రమియించు దిప్ప సచివొ
   త్తమువల్లభవిభునిచాటుదారాఫణితుల్. 26

క. భిల్లావతారమధుభి
    ద్బల్లభుజాప్పాల్యమానపటుచాపజ్యా
    వల్లీమతల్లిచెల్లెలు
    వల్లభరాయప్రధానవగ్వైభవముల్. 27

క. నెల్లూరితూముకాలువ
    హల్లకములకమ్మదాని నసలాపించున్
    సల్లలితలీల దిప్పయ
    వల్లభరాయప్రదానగాగ్దంబరముల్. 28

క. ఉపమించెద ధారాధర
    తపనఆ రైరాజ రాజ ధారానగరా
    ధిప ధారాధరవాహుల
    ద్రిపురాంతక వల్లభునివితీర్ణిప్రొడిన్ 29

క. సరివత్తు రీవి నిర్జర
    పరివృడమణి ధనద జలద బలి ఖచర నిశా