పుట:2015.333901.Kridabhimanamu.pdf/220

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


                                          కృతికర్తృప్రశంస 9

నాశ్వలాయనశాఖయందు ఋగ్వేదంబు
       కరత్లామలకంబుగా బఠించె
బ్రత్యక్ష మొనరించి భైరవస్వామిచే
       సిద్ధసారస్వతశ్రీ వరించె
గామకాయనస్విశ్వామిత్రగోత్రంబు
       వంశగొత్రంబురా వార్త కెక్కె
నెవ్వ డాత్రిపురాంతకధీశ్వరునకు
రాయనవరత్నభండారరక్షకునకు
బ్రియతనూజుండు చందమాంబికకు సుతుడు
మనుజుమాత్రుండై వల్లభామాత్మవరుడు. 22

క. అహరవధిసమయనృత్య
    త్తుహినాంశుధరప్రచారధూతాభ్ర్దునిఈ
     లహరీభ్రమఘమఘమముల
    నహి దిప్పయవల్లభన్న వాగ్వైభవముల్. 23
 
క. హాటకగర్భవదూటీ
    వీటీకర్పూరశ్కలవిసృమరసౌర
    భ్యాటోపచాటుకవితా
    పాటవ మరు దవని వల్లభన్నకు నమరున్ 24

క. హల్లీ సకనటనోద్భట
    వల్ల వహరికృష్ణకంఠవనమాల్యమిళ