పుట:2015.333901.Kridabhimanamu.pdf/219

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మ. అటవీసూరక మేల? యేల ఫణి ? యే
               లా కొండ ? లేలా దిశా
   తటవేదండము ? లెల కూటకమఠా
             ధ్యక్షుందు ? సప్తాబ్ధినం
   ఘటనాలంకృతమధ్య మైననిఖిల
            క్ష్మాచక్రవాళంబు నె
  క్కటి దాల్పం ద్రివురారివల్లభుభుజా
                కాండద్వయం బుండగన్. 19
ఉ. గంధవతీప్రతీరపుర
                  ఘన్మరపాదబినప్రసూనపు
   ష్పందాచక్రవర్తి శ్రుత
         పర్వతదుర్గమహాప్రధానరా
  డ్గంధగజంబు తిప్పన య
              ఖండితదీనిధి కాంచె బుత్రులన్
  బాందవకల్పవృక్షముల
         బైచన *మల్లన తిప్ప మంత్రులన్ 20
వ. అందు 21
             కృతికర్తృ ప్రశంస
సీ. మూడుగ్ర్రామగ్రాసములతొడ గూడంగ
            మోపూరు పాలించె ముల్కినాట
  


  • 'వల్లభ ' అని యుండవలెను.