పుట:2015.333901.Kridabhimanamu.pdf/210

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెంచితిని. బెజవాడ శాసనశిలయందలి మాచల్దేవిచిత్రమును గూడ పరిశీలనమునకై వ్రాయించి జతపరచితిని.

   అప్పుడు ఓరుగల్లునగర మెంత వైభవముతో నుండెడిదో నేడంతయు బాడుపడి పోయినదికదా! ఈ క్రీడాభిరామమేని దానిని బునరుద్దరించు గాక!

దీపావళి 20-10-1960

విద్వధేయుడు వేటూరి ఆనందమూర్తి