పుట:2015.333901.Kridabhimanamu.pdf/187

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వినుకొండవారి వంశము

వల్లభామాత్యుని తండ్రి, పెద తండ్రు లగుతిప్పన లింగనలు హరిహరరాయల కడ నుద్యోగులుగ నున్నట్లీ గ్రంధమం దున్నది.  .  ఆ హరిహరరాయ లెవరో యిందు స్పష్టముగ లేకున్నను నాతడు క్రీ. 1377-1404 సం. ఆ నడుమ కర్ణాటకరార్యమును బాలించిన రెండవ హరిహర