పుట:2015.333901.Kridabhimanamu.pdf/186

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రెడ్డిరాజులతో వారికి గల సంబంధబాంధవ్యములతీరును గమనించి యీతని కాలమును జాగ్త్గ్రత్తగా బరిష్కరించవలసియున్నది. పలువురువిమర్శకులు, చారిత్రికపరిశోధకులు నాపని చేసిరి. వానినెల్లజదివినపిమ్మటయేర్పడిన నా యభిప్రాయము నిపుడు మీ ముందుచుచున్నాను. పరెశీలనకై సంగమవంశీయులవంశావళిని, ప్రస్తుతంగునంతవఱకు వల్లభరాయనివంశవృక్షమును నీదిగువ నిచ్చుచున్నాను.