పుట:2015.333901.Kridabhimanamu.pdf/185

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నముగా నిరూపింపదగినట్లు భాసించుచు పై యభిప్రామును గ్రంధస్థమైన్ యాంతరంగికసాక్ష్యముచేత రాద్ధాంతరపచుచున్నది. ఇందున్నవివరములు లివి. మోపూర్పరిపాలకుడగు వినుకొండ వల్లభరాయనితండ్రి వీరహరిహరరాయల తర్నభాండారరక్షడును, మహాప్రధానియు వైనవాడు; పెదతండ్రి లింగన హరిహరరాయలమంత్రియు, సేనానియు నైనవాడు, ఇక వల్లభరాయనితాతకు దాత యగుచంద్రామాత్యుడు 'కర్ణాటక్షితినధుడైన పరలుక్కక్షాపదేవేంద్రు 'ని కడ మంత్రిగా నుండినవాడు.

   ఇందలి విశేషములు పైవారిని గూర్చి మఱికొన్ని జాగ్రత్తగా బరిశీలింపదగినవియు గలవ్.  లింగన 'అనతారాతినృపాలమంత్రిజనతాహంకారతారాహిమార్కుడు ' గను. 'హరిహరక్షోణింద్రసామ్రాజ్యవర్ధనుడు ' గను వర్జితుడైనాడు.  మల్లన పుత్రుడగుతిప్పన ' వీర హరిహరరాయ పృధ్వీకళత్రరత్న భాండారసారధికారప్రగల్భుడు 'గను, 'కపటాచారకార్యఘటనానిర్ధారణాశాలి ' గను, 'మహాప్ర్రధాని ' గను, వర్ణితుడైనాడు.  అంతేకాదు. 'శ్రుతపర్వతదుర్గమహాప్రధాన రాడ్గంధగజంబు ' గ గూడప్రస్తుతుడైనాడు.
 ఈ పై విశేషణములన్నిటిని దృష్టిలో నిదుకొనియే సందిగ్ధములుగ నున్న సంగమవంశీయులచరిత్రము, అప్పటి