పుట:2015.333901.Kridabhimanamu.pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పెద్దనామాతుడు 'అధివెట్టిరి ' అని ప్రయోగించుట యేల యని పరిశీలింతును గదా!. మనుచరిత్రమునగూడ 'అహివెట్టిరి ' అనియే యుండుట కానవచ్చును. ప్రాచ్యలిఖిత పుస్తకశాలలో మనుచరిత్రవ్రాతప్రతులు 15 ఉన్నవి. అందు 11 ప్రతులలో అహివెట్టిరిఉన్నది. తక్కినవి కొన్నికాగితపు బ్రతులు ఇటీవలివి. అందు 'అధివెట్టిరి ' ఉన్నది.

    ప్రాకృతమున గాధా కధా శబ్దములకు 'గాహో ' 'కహా ' రూపములు కలవు. 'అధి ' శబ్దమునకు 'ఆహి ' ప్రాకృతరూపము కాబోలును! ధ, ద లకు హాకారాదేశము కొన్ని ప్రాకృతములందు గాననగును.

                                       తేడు
ఆక్షేపము.
"వీ డిదె తల్లవాకులను
   వేడము సేయుచు వీధి వచ్చును
 న్నాడు మదించి తండి తిని
    వాడుసుమీ యిటమీద నేడకో
 తేడగ బోయెడిన్ గరణ
    దేశౌజాణడు గాగ నోపు నీ
 వాడు పణోపహారపది
    పాటొ యెఱుంగగవచ్చు వీనిచేన్."
                      (క్రీడా. 53 పొ.)