పుట:2015.333901.Kridabhimanamu.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యెంతయునావశ్యమెయనియించితిని విద్యావైదుష్య విభాధికు లగునాంధ్రమహాశయులు గొందఱీ గ్రంధప్రకటనమునుగూర్చి యొసగినసదిభిప్రాయముల నిందు జతకూర్చుచున్నాను. పామరులకు గాక ప్రమాణపత్ర మొసగిన పండితులకే విక్రయించుటకు బట్టుదలతో గట్టుదిట్టములతో వర్తింతురుగా కని ప్రకటకులను, పామరులకంట బడకుండ నెక్కడ గాని దీనిమూలమున జెడుగు గలుగకుండ భద్రపఱిచి యుంచుకొందురుగా కవి దీనిని గొను ప్రాజ్ఞలను హెచ్చరించుచున్నాడను. ఏనూఱేండ్లనుండి జీవముతోనున్న యీగ్రంధ మిక నంతరింపదు. ప్రాజ్ఞలోకమున కీ గ్రంధము పరితోషము గూర్చగల దనియే నా విశ్వాసము.

విభవ
 శ్రీకృష్ణజయంతి
7-9-28
      విద్వద్విదేయుడు
       వేటూరి ప్రభాకరశాస్త్రి