పుట:2015.333901.Kridabhimanamu.pdf/137

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పాదము, ఆలము=పల్లము, అడుగు పెట్టినచోట బల్లముగ నేర్పడిన పాదచిహ్నము. ఇది స్వత్త్వర్ధము. ఈపద మఱన్మునగలదు. పు 65. పుల్లసిలు=కందు. లేబడు=లేతపడు, పు 66. కోడెవిధవల్=మడుచు విధవలు పు 71 మిహి=క్రొత్త, వింత. పు 72 లత్తెము=గుత్తి. ములుగు=మ్రోగు గుమ్మడించు+? పు 78. దువాళిగొను=దూకు పు 74. తస్సి=డస్సి, తట్టువాఱు=చిదుకబడు, డీల్పడు, మేంకరాజు=గొ`ఋఱ్ఱెఱేడు. పు 75. *నారికేళబకజాతీయంబులు=నారికేళ బకములను కొంగలను బోలినవి. కోడిపుంజులు (కొబ్బరిచెట్లపై వ్రాలు బకములకు నారికేళబకము లని పేరుండబోలును. తజ్జాతీయము లగు కోళ్ళ కాపేరుండబోలును. కేయూరబాహుచరిత్ర3అశ్వా. నారికేళబకమను కొక్కెరకధ గలదు.)

క. కిఅలిమి దరము గానివ్యయం
    బులు పేరిమ్ములకు జేసి పాలియరె దుర్బు
    ద్దులు నారికేళబక మను
    పులుగు దురైశ్వర్యమహిమ బొలిసినభంగిన్.

అని తదారి. ఓ హరి=?పు. 79. ఆహివెట్టు=తాకట్టువెట్టు, పు.80 తఖ్గకునుబోక వెట్టినయిట్టిభంగి=....? పు 81


  • అనుబంధము చూడుడు