పుట:2015.333901.Kridabhimanamu.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పదమునర్ధ మస్పష్టము. 'పజ్జికము ' అని కొన్నిచోట్ల గలదు. "జడగొప్పులోను నచ్చపునజ్జకము లైనవిరవాదులకుఇ" ఉత్తరహరివం. ఈ రెండు వేఱూదములేమో విచారణీయము. తొలుసమర్తయ+ప్రధమఋతువు. 'సమర్త ' 'సమరత్ ' రూపాంతరములు-'సమర్తయ ' రూపమిదిక్రొత్తది. 'సమర్త+ఆకాలంపు ' అని చేదము సరిగాదు. పు 27. కునుమ=కుసుంభావర్ణము. పు 28. పంచారించు=కుదురునిండి నెలవుకొను. ణిసిధాత్వర్ధము=ముద్దు దిచ్చరించు=ఉనికివచ్చు. పు 31. మొరవంక కడియము=చేటవంపు (అందెవలె) గలకదియము? పు 32. జంగాళము=జంఘాలము, హెచ్చుపొడుగు గలిగినది. తిరుపుటేద్దు=గానుగచుట్టుదిరుగునెద్దు. పు 33. గానులది=తెలికిది. మోహరివాడ=సైనికులవాడ? (చూ.అనుబంధము)పు 34. గోరటయెఱ్ఱులు=గోరంటాకునెఱ్ఱన గలవి. పు 35. గననపరిఖ=వ్రాతప్రతిలో 'కనపరిఖ కలదు. గొప్పనరిఖ అర్ధము గావచ్చును. వంకదార = పెద్దగపనికి ముందుండు మలపుద్వారము. పు 36. అక్కలవాడ=వంటలక్కలవాడ, పూటకూళ్ళమ్మలవాడ; ఈపద మిందు 63, 86 పుటలలో గూడ గలదు. ఆముక్తమాల్యదలోగూడ నీపద మీయర్ధముననే ప్రయుక్తమయ్యెను. 'అక్కవాడల వరకూళ్ళుమెక్కి ' (7-5) కాని యీగ్రంధముననే 86 పుటలో 'అక్కలవాడలోని వెలయాండ్రకు ' అని యుండుటచే నీపదమునకు వేశవాటి యని