పుట:2015.333901.Kridabhimanamu.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

పీఠిక

మరువొప్ప జక్కులముద్రలు చేసి
ఉరుమలు మద్దెల లుపకరణములు
కర మెప్ప రగినవి గావించి యిచ్చి
ముత్యాలరంగముల్ మున్నూ~!రు చేసి
అత్యంతముదముతో నడిగినవేళ
జిందముల్ పఱికెలు వానందములును
ఆరీతి సంతస మందగా జేసి
సారెకు ముద్రల జక్కుల బిలిచి
రమణ మీవంశపారంపర్య మెల్ల
కమలాక్షి గొలువుండు కామవల్లెమను
కామవల్లిని గొల్చుఘను లెల్ల మున్నె
ప్రేమతో మిము జాల బ్రియము చేసెదరు."

   అని కట్టడ్శ చేసెను. ఆట్లు జరగుచుండేను.  ఒకప్పుడు శ్రీకృష్ణమూర్తి బృందవనమున బశువుల గాచుచు విహరించుచుండగా నీయక్కలు సర్వాభరణభూషితలై యక్కడి కొలన విహరింపనేగిరి. "గుభులు గుభుల్లన గొలనిలోనుఱికి, వాల వాలేవాల వాలవా లనుచువాల బెట్టుచు" వారెల్ల రును నోలలాడుచుండిరి.  శ్రీకృష్ణమూర్తి తక్కిన గోపాలకులతో గోవుల నీరుద్రావింప గొలనికి వచ్చెను.  ఆగోవులు కొలను చీకాకు నఱిచెను. కామవల్లి గోవులను గోపాలకులను శిలలుగా శపియించెను.  కృష్ణుడు వారి చీరల హరించి