పుట:2015.333901.Kridabhimanamu.pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

మాంసాదు) లుండేవి గాబోలును. ఈమైలనంత యేక శిలానగర్ముననే కాక విధ్యానగరమునందును గలదు.*

   మైలసంతలో 'సుసరభే 'త్తను మందు నమ్ముమందుల దానిని మనకధాప్రాత్రములు గావించిరి.  ఈమందును బ్రాహ్మణు డగుమంచనశర్మ యింతకుముం దెఱుగడు.  కోమటిబిడ్డ డగు (వర్తకుడు గాన కాబోలును) టిట్టిభ సెట్టి యెఱుగున్నాడు (23 పుట. ఛూ.) ఆనాడిట్టి మందులు మైలసంతలో బాహాటముగా ఘోషణముతొ నమ్మబడుచుండెడి వని తెలియనగును.  ఈ సందర్భమున జెప్పదగిన శాస్త్రీయములు, సాంప్రదాయికములు నగు విషయములు పెక్కులు గలవు గాని, విడుచుచున్నాడను.  నేడును 'మందులవా ' ళ్ళను పేర బల్లెటూళ్ళలో దిరుగాడు దేసద్రిమ్మరియాడువం డ్రిటువంటి యౌషధములను గుప్రముగా విక్రయించుచుందురు. అట పోవగా వెలిపాళేమునడుమ హాలికవాటి గాన నయ్యెను.  తద్వర్ణనము కొంత. అట చనగా వీధినిటంకమున కర్ణాటవేశ్య గానవచ్చెను.  ఈ గ్రంధకర్త యిం దింతకుముందు మేదరకరణవేశ్య యని యిక్కడ 'కర్ణాటవేశ్య ' యని పేర్కొన్నాడు. ఆయాజారులలో వ్యభిచారవృత్తితో

  *దక్షిణహిందూదేశ శాసనసంచయము 4 వాల్యుం 248 నెం. శాసనము చూచునది.