పుట:2015.333901.Kridabhimanamu.pdf/103

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నోకనాటి వేకువజామున నెకశిలానగరమున బ్రవేశించి యానగరవీధులలోని వింతలు విశేషములు సూచుచు, వినోదించుచు రాత్రికి గంతవ్యస్థలమును జేరి యక్కడ రామోత్సవమునకు గడగుట యిందలి కధావస్తువు.

            ఇట్టికధలో నేకశిలానగరవీధులలో గన్పట్టుటనుబట్తి, ప్రసక్తానుప్రసక్తము లగుటనుబట్టి విఫిధ విషయములు వర్ణితము లయ్యెను. వాని యనుక్రమణి విషయసూచికలో గాననగును.
                          ఏకశిలానగరము
      ఇందు వర్ణితము లయినవిషయములబట్టి యేకశిలానగరస్థితి కొంతవఱకు గుర్తింపనగుచున్నది.  నేడది పాడుపఱుపబడి పరిఖ, ప్రాకారరేఖ, పెద్దగవని, కేశవ శ్రీ స్వయంభూనికేతనముల నేలమట్టములు మొదలగు శిధిలచిహ్నము శిల్పముగా గలదై పల్లేరుపాడుగా నున్నది గాన దాని యానాటి సన్నివేశముల గుర్తించుట కీగ్రంధము గొంత తోడ్పడును.  ఆ యీవిషయము నించుక విస్తరింతును.
  ఏకశిలానగర ప్రాకారమునకు వెలుపలనుండి టిట్టిభ్మంచశర్మలు సూర్యోదయకాలమున జూడగా నగరము లోని సౌధాగ్రములు గనవచ్చినవి.  వారిర్వునుంజు దొలుత