పుట:2015.333901.Kridabhimanamu.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రాదు. 90, 91, 92 పిటలలోగూడ గ్రంధపాతములు గలవు గాని వానిలో బద్యగద్యభాగములు మాత్రమే లోపించినవి.

                         కధావస్తు విమర్శము
  ఓర్గంటివా రగుమంచనశర్మ టిట్టిభసెట్టిగారల వృత్తమునుబట్టి వినుకొందకవి రచియించిన యీవీధీనాటకమును బల్లాళరాజుల రాజధాని యగుదోరసముద్రమున నుండినటులు విచ్చేసి మోసపూరిబైరవుని తిరునాళ్ళలో బ్రదర్శించి నట్లుగా గలదు.

క. నటులది దోరసముద్రము
    విటులది యోర్గల్లు కవిది వినుకొందమహా
    పుటభేదన మీత్రితయము
    నిట గూర్ఫెను బ్రహ్మ రనికు లెల్లను మెచ్చన్.
                             (క్రీడా. 293 వ)

  కాసల్నాటి మాధవుంకుమారుడును, మీసాలప్పయ్య గారి మేనల్లుడును నగు గోవిందమంచశర్మ ఓరుగంటిలో ఆర్యనాటమున గల కామమంజరి యను పునర్భువునకు ననుపుకాడై యుండెని. కార్యాంతర వ్యాసంగమున నాతడు కొంతకాలము దేశాంతరమున వసించి యక్కడ మిత్రుడయినట్టిభసెట్టితో గూడి తిరిగి యోరుగంటి కరుగుదెంచెన్. మంచనశర్మకు వలసిన ధనాదివ్యయమును సంపన్నుడగుటిట్టిభసెట్టిచే బెట్టించుచుండెను.  ఆ మిత్రు లిర్వురును