పుట:2015.333901.Kridabhimanamu.pdf/101

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రారు గాని గ్రంధసందర్బమునిబట్టి చూడగా గొంత గ్రంధలోప మున్నట్టు తొచును. 69 పుటలో 216 వ. కు బూర్వము కొంతగ్రంధపాతము గలదు. తంజావూరి లైబ్రరీలోనే వేఱొక తాళపత్రగ్రంధ సంపుటమున నీగ్రంధపాతము లోనిదిగా దలపల్దగినపద్య మీ క్రిందిది గావనవచ్చెను.

సీ. తివిరి గోదావరీతీరదేశంబున
        విధవల విషయించె వీనితాత
   కాకొల్పి తిరునాళ్ళ గలమాసకమ్మల
        వెదకి పొందినవాడు వీనితండ్రి
   వరుస జందురగిరి వాడముండల కెల్ల
      వెఱవు దీర్చినవాడు వీనియన్న
  గర్భమదిగ నోరుగంటియక్కలవాడ
    వలతియై తిరుగాడువాడు వీడు
  అనగ దాత తండ్రి యన్నయు దానును
  పొగడు నెగడురట్టిపుణ్య్హ డితడు.
  .... .... .... ....
 .... .... .... ....

 మఱియు నింతకుముం దుదాహృత మయినపద్యము 'కలసి పెనంగుకాలమున ' ఇత్యాదిక మీపట్టున నుండవలసినది గాదగును. 88 పుటలో గూడ 2782వ, తరువాత గ్రంధపాతము గలదు.  ఇంతదాక బేర్కొన్న గ్రంధపాతములందే యేవిషయములు గలవో వానిపరిమితి యెంతో యెఱుగ