పుట:2015.333901.Kridabhimanamu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గొఱ్ఱ (గ్రొత్త) యోరెంబు నిగురావకూరతోడ
బిచ్చిలం జైన నేతితో బెరుగుతోడ (క్రీడా. 58 వ)
'కొఱ్ఱయోరెంబు ' అనుచో 'క్రొత్తయోరెంబు ' అని కవిపాతమై యుందవచ్చును.
మాలిని.
వృభులజఘనభారం మన్ధ మాన్దోలయన్తీ
ప్రచకుతకుచకుంభా సంభ్రంతకర్ణపూరా
మృదుచలదలకన్తా ముగ్దపుంభావలీలా
మభినయతి హరిద్రా వేషణచ్చద్మనైషా
స్ర. పరిపాటీఖర్వఖర్జూపరతిసమ యవనం
                  భ్రాంతసంభోగభంగిన్ (క్రీడా. 110 వ)
 

                       గ్రంధపాతములు
  ఇప్పుడు ప్రకటిత మయిన యీగ్రంధమున గ్రంధపాతములు పెక్కులు గలవు.  తంజావూరిలైబ్రరీలోనే పెక్కు గ్రంధపాతము లున్నవి.  దాని మాతృకలోగూడ నవి యుండవచ్చును.  ఈకృతి యువతరణిక యెంత గ్రంధము గలదో? అది యిందు లేదు.  కాని యందలి పద్యమొకటి మాత్రము ప్రబంధరత్నాకరమున గలదు.  దాని దింతముం దుదహరించితిని. 57 వ పుట 176 వ.తరువాత నొక గ్రంధపాతమున్నట్టున్నది.  మాతృకలో నట్టు గాన