పుట:2015.333848.Kavi-Kokila.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి—-

శారద శెర్షవర్ణముల చాయలదేలుచు వెల్లనౌ వ్యధా
 భార సనుంకిత భ్రుకుటిఫాలము, జీవకళావికీన దృ
 గ్వార లతాలపాలములగు కన్నులగాంచి యిదేమితండ్రి, ని
 స్సారములయ్యెనంగములు, చల్లబడెందనునెల్ల జెమ్మటన్.
అనుచునిటాల ఘర్మకణికావళి గుంతల రౌప్యసూత్రముల్
 మునుగుచు దేలుచుం గనులమూగ,చినింగిన బైటచెంగునన్
 జనకుని మోమినద్ది విలసన్నవ పల్లవకోమలంబు లౌ
 తన యధరోష్ఠముల్ గదిపె గదిపె దండ్రికపోలము గాంతప్రీతితోన్.
 కన్నుల బాష్పపూరములుగాఱుచు వీనులనంటిజాఱ, నా
 సన్న మృతింగనుంగొని విచారముతో జనకుండుపల్కు నా
 కన్నులవెన్నెలా, తనయకాలపయోనిధి బుద్భుదంబు నా
 నిన్నెల వుంద్యజించి దివికేగు దినంబరుదెంచె నిత్తఱిన్.
లలిత వసంతవేళ గిసలంబుల దావులజల్లు పూల్స్ ఊ
 జ్జ్వల లగువల్లికల్ తమదుచక్కదనంబు శరత్సమాగమం
 బలవడనోడి పండు వగుడాకులరాల్చుచు నస్దిపంజరం
 బులో యనునట్లు చూపఱుల బొక్కగజేయు నహృద్యరూపతన్.