పుట:2015.333848.Kavi-Kokila.pdf/92

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

పరధరణీశు డొక్కరుడు బాహుబలోద్ధని మీఱ గేరియు
ద్ధుర పృతనాసమేతుడయి దుర్గము ముట్టడివేయ మంత్రిమా
పురముననున్న సైన్యముల బోబనిచెన్ మిషబెట్టి పట్టుకొని
తరమున కయ్యెడం, గపటతంత్రుని మంత్రినినమ్మికూలితిన్

తరుణమునందు నన్విడిచి దాయలకున్ విజయంబు గూర్చుము
ష్కరతవహింపబోని బలశాలురు యుద్ధకళాధ్యులైన కొం
ద ఱఫూడు స్వామిభక్తులయి దర్బమొనర్పగ దోడునిల్చి భీ
కర సమరప్రకారముల గాఱియు నెట్టిరి శత్రుసేనలన్

వైరులు బొమ్మఱాలవలె భావముగోలడి యూరకుండ దు
ర్వార రణంబునన్ విమత వాహినులం గలగుండు వెట్టుచున్
ధీరులు మాపురప్రజలు దీర్ణపరాక్రమ కేళిలొలురై
పోరిరిమత్త పుష్కరులు పుష్కరిణిం గలగించునట్లుగన్.

అయినదేమొ శత్రుజనమంతకు సంతకవంతమై సమ
జ్జయ శుభ సూచకారవముసల్పుచు వార్దివిలోల వీచికా
చయములు మధ్యపర్వతపు జాలుల దాకేడురీతి హెతులన్
హయరధ మత్తకుంభివృతనామధనంబుగ దాకి రెంతయున్