పుట:2015.333848.Kavi-Kokila.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి—

కాలమహత్త్వ మెవ్వరికి గజ్ంచనశక్య:మొకానొకప్డు కా
 ర్యాళియయత్నలబ్ధమగు:నబ్బవుకొన్నిప్రయత్న యుక్తినేన్
 లీలలయంచు భాగ్య:మవలీల దరిద్రతనోవు;నిట్టులే
 తేలును మున్గుగాల జలధిన్ సకలంబును న స్వతంత్రతన్.

  కష్టజీవితు కన్నీటి కాల్వనైన
   గాలచక్రము నిలువదు కనికరమున:
   ధారుణీపాల పాలనదండమునకు
   వెఱచి యాగదు;త్రుటియైన విరతిగొనదు.

  కాలసాగర కల్లోలకాండ చలిత
  తృణ గణంబులు ప్రాణులు;స్దిరతలేదు;
  రాజ్యములు, సమ్ఘములు, నాగరికతలెల్ల
  నిట్ట్న్యాయమునన్ భ్రమియించుచుండు.

 ఎవని విశ్వాపాత్రుకుడే యటంచు
  నజ్త్మనమ్మితిమ్నాయమత్యాధముండు
  పరన రేశుని కేకాంత భక్తుడగుచు
  స్వామి వంచించె బ్రబల సంగ్రామసీమ