పుట:2015.333848.Kavi-Kokila.pdf/88

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

---వ న కు మా రి

   అనవిని, తనయయునెమో
     జనకునకు వచింపబోవ జాగగునని యి
    ట్లనియెను వీరవతంసుడు
    జనకుని సుతంగాంచి మధుర శాంతరసోక్తిన్

    చనదు భాషింపనిట బరస్పరము మీరు
      వాసమున కేగి సర్వంబు బులుకవచ్చు;
      వర్షచిహ్నము లాకాశపదమునందు
      గలుగూన్నవి పోదము కానదాటి.

    అనుచు యువకుండు వృద్ధునినట్టేయెత్తి
      వీపుపై వైచికొని వనవీధి వెడలె;
      వనకుమారియు గొఱ్ఱెల బాదికొంచు
      నతిరయంబున నాతని ననుసరించె.

చనిచని యొక్క చోదహన సంస్దితిగాంచి, యదేకుటీరమం
 చనుకొని దారినపెట్టెను రయంబుగవీరుడు, పోనుబోను నా
 తనికి లతకుంబ సలితంబుగ నొక్కగృహంబు వెల్లునంచి
 గనబడె దాపసాశ్రమ వికాసముజిల్కుచు జూడనందమై