పుట:2015.333848.Kavi-Kokila.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

జనకుండు కుక్షివేదన మసంగగ, దాళక మూల్గుచున్న వా
డని వచియింపుమీయనిన, నట్టులెకాక నియంధకారి కా
ననమున వేగవేగచని నాతుక భీతిలుచుండగాంచి యో
వనిత, కదల్పుగొఱ్ఱెలను బల్కెదనవ్వలవృత్తమంతయున్.

నిను నన్వేషించుచు నని
 జనకుడు రా నుదరబాధ జనియించినంతబో
 నను రానుశక్తి చాలమి
 బనవుచు బడియున్నవాండు పశ్చికిబయలన్.

ఇకనొక ఱెప్పపాటయిన నిందు జరింపగరాదు; పోదమో
 సకియ గృహంబు జేర నసస్వాంతి మకాండము న్రీలిపోయిన
 ట్లొకటియు భావనన్ నిలుపనోపక యాపగలేని శోకముల
 బ్రకటముసేయు బాష్పనికరంబుల గోళికలమీటు చిట్లనున్

కనుల్గానండు వృద్దుడౌట, మఱి యీకాంతార దేశమ్మునన్
 మన్నునిన్ను నెఱుంగరాకతమముల్ మార్గమ్ము రోధించిక్ర
 మ్మెన్నల్ ప్రక్కల; నాన్నజల్లులవలిన్ మేనెల్ల గంపిల్లగన్
 నన్నుంగానక కానల న్వెదకుచున్నాడేమొ శోకార్తుడై.