పుట:2015.333848.Kavi-Kokila.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

నిర్జనంబైన యీ కాన నేటివఱకు
నరుడెవండును చొరడు మానాన్నదప్ప
నాకు సంశయ మొదమెడి, నమ్మజాల,
గుండె యా గుబ్బుగా లోనగొట్టుకొనియె.

అని చెలివల్క నచ్చెలువ నచ్చటనుండగ బంచి ఖడ్గముం
దనకరమందు దాల్చికడుధైర్యనంజని యొక్కతావునం
మనుజుడొకండు నేలబడిమాటికి లేన గడంగుచున్ మెయిం
దనరడి నొప్పిరాపిడికి దాళక మూల్గుటజూచి యిట్లనున్

అయ్యా, మీ రెనరెవ్వని
 గుయ్యుడు చుండెదరు; నేల గూలుట కిందే
మయ్యను దెల్పుడు, నాచె
నయ్యడు సాహాయ్యమున్ననది యొనరింతున్

కరుణారస నిమ్యందము
లరుసపు వాక్యములు మీరు లలరేంగ విని యా
తురతన్ వృద్ధు< దు కన్నుల
దెఱచి శరీరమునిగిడ్చి దీనతంబలికెన్