పుట:2015.333848.Kavi-Kokila.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

పుడమినిబ్రాకు పుర్వుజిఱుపుల్లలపుల్గునుడేగ, దాని వ్యాధుడు నిజపొషణార్దమయి త్రుంచు; బరస్పర మిట్లె పోరునిపడి యిహలోక జీవనము వ్రాలుదనంతన హెచ్చుల
గడిమినెయాశ్రయించుగలకాలము నైహిక భోగసంపదల్

వననిధి సూర్మికల్ పఱచు పందెములం దిలకింప లొక జీ
వనపు రహస్యముల దెలియవచ్చును, ముంజరియించు వీచిక,
జనకును మీది పెందరగ; చేడ్చఱుచు న్మలకీయొంపుదాని;నై
జనియతి నిట్టులే భువనచక్రము శేషము సంభ్ర మించెడున్

పరిణామశక్తి శాశ్వతముగ గాల చ
    క్రమునకు మనుజ సంఘములగట్టి
త్రిప్పుచుండుటచే నొకప్పుడు కొన్ని సం
  ఘము లుత్తమస్దితి గలిగియుండు
మరికొన్ని యధమ సమ్మానంబు నొందును
  నవియె విజృంభించు నవలదొడరి;
సమయ చక్రాహతి జదునైన రాజ్యమ్ము
   లెన్నియో చారిత్ర మెఱుగగలదు