ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి
3
అనయము నింపుగన్ సుంసలతావళి చెట్టులకల్లి మేలుక
ట్లను దలపించు కనన తలంబున దాళపలాకశాల వృ
ద్ధ వరుడొకండు వెల్వడి వ్యధాభరకుంచితం ఫాలభగుడై
కనదలంబునం జిదుగు కంపలువైచుచు, వెచ్చనూర్పుచున్
పలుమాఱు లేచు, నటునిటు
నలుదెసలు జూచు; యోచనన్ నిశ్చలుడై
నిలబడు; కలగని మేల్కొను
కలతపడున్; లోనికేగు; గ్రమ్మఱ మరలున్
అఱువది వత్సరంబులకు నవ్వలిమాటయెగాని లొచ్చు లే
దరయగ బ్రాయమతనికి,నాయతఫాలము దీర్ఘబాహువుల్
గరమువెడంద వక్షమును గంధరయెత్తు శరీర సత్త్వని
ర్భరతి నుపన్యసించు మదిరంజిల దెప్పుడు శాంతి సుంతయేన్