పుట:2015.333848.Kavi-Kokila.pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

వ న కు మా రి

2

వనిత గను గొన్న వీరుండు వనములందు
మున్నె సరిదారి దప్పి తానెన్నొయెడల
దిగివేసారి దప్పి తానెన్నొయెడలు
దిరిగివేసారి, దూరాన వఱలునెగడి
గాంచి యచ్చోటికేగంగ గౌతుకమున,

దారిని బోవుచుండ నొకతట్టున గొఱ్ఱెలశూయి వీరులం
గూరిన నీప్రదేశమున గొల్లలు కాపుర ముందురంచు దా
నారనమేదెస న్వినియొనయ్యెడ కేగుచునుండ నొక్కచోం
జేరున భీతచిత్తయొక చెల్వగనంబడె మందవెంబడిన్.

కవి, విసుమానమంది తన కన్నుల నమ్మగ జాలకీ నిశీ
ధిని నిబిడాంధకారమున దీవ్రపు జల్లులదోగి గొఱ్ఱె మం
ద నెలత యోర్తుదోల్కొని చనందగు కారణమేమటంచుదా
ననుకొని యంతయు గనగ నానరసాల సుతుండు నిల్చినన్.