పుట:2015.333848.Kavi-Kokila.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

నలజారమ్మ

పైరులుబంటలుగలిగి పంటవలంతికి బచ్చఱాల బరి
గారపు గొప్పుబిళ్ళలనగా జెలుచొప్పును నప్పురంబు ముక్కారులు పండుచేలు, మును గాపులొసంగిన యప్పుగీర్చ నద్దారుణి ధ్యాన్యరాసులను దాచిన గాదులనంగ మీఱుచున్.

ప్రోలికి దక్షిణంవుదిశ బుష్కరపుష్కలమై, ప్రకంపనాం
దోళిత వీచికానికర తుందిలమై, కలహంసచక్రమీ
నాలయమై, విశుద్ధి సలిలాశయమై తనరుం దటాక ము
గైగల తటానృతంబునయి తగ్గక నీరు నిదాఘకాలమేన్
     
చెటుకు గానుగలను జిందిన రసబిందు
    లాన నీగలు జమ్మురంచుమూగ;
జెటకుబిప్పని మేసి చెలువాల సెలపెయ్య
      దాటులు బీళ్ళకు దరలుచుండ;
నెద్రుమూసులు తుంగ కుదురులు తెగమెక్కి
    యూరపందులబారు గేరితిరుగ;
గళమునందున వ్రేలు గంటలుమ్రోయంగ
     మేకమందలు పచ్చ మేత కేగ