పుట:2015.333848.Kavi-Kokila.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

--- వ న కు మా రి

తరు శాఖలసందున న
త్తఱి దేనియ తెట్టెగాంచి తరుణియుగోలన్
గుఱివెట్టి నొక్కి మధు రస
మురలగ టేకాబు దొప్పనోడిచియానెన్.

ఆకలి శమింపనన్య ఫలాళిమొసవి
ప్రొద్దుచాయల దిలకించి పొలతిమిన్న
గొఱ్ఱెమంద మరల్పంగ గోరిచనియ
వేణుగానంబుసేయుచు విపినసీమ

అంతకుమున్నె గొఱ్ఱెలు తృణాగ్రములన్ గ్రసయించు చుండి య
ల్లతతిలమన్న ఱెల్లుపొదనకట బెబ్బులి గోండ్రిలన్ భయా
క్రాంతములై నుఱేయెడన క్రన్ననదాటెనొ జాడలేదుతత్
ప్రాంతశిలోచ్చయంబుల ఖురాంకము లేర్పడు వీలులేమిచేన్

లలితరసార్ద్ర వేణు రసలాలితయైన శురంగకాంత కో
 మల కిసలంబులన్ మొసనమానిచెవుల్ వెననిక్క వెట్టి క
న్నులు బ్రణుమానలోకములు నూల్కొనగన్ మెడయెత్తి యల్లనం
గలికచరించు మార్గమును గంచుచుండె విముగ్ధచిత్తయై