పుట:2015.333848.Kavi-Kokila.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

కనుగల్వలుకొంత వన్నెమీఱగంగ్రొత్త
     కాటుకరేఖలు నీలుబఱచి
గుబగుబ నెత్తావి గుల్కెడు జువ్వాది
    కలపంబు బాహుల గలయనంది;

సన్నజాజులు మల్లెలు సరులుకీలు
గంటునకు జుట్టి వాల్గంటి మరుణమెఱయ
బేర్చుడిప్పుడు గుండము భీతిలేక
యనగం, దండ్రియు గడుభక్తి నట్లుచేసె.

   అల్లుడు దుర్మరణంబుచెందెనని విలపించి పెంచలరెడ్డి భార్య, పుత్రిగూద గుండంబునంబడ మద్య్హమించెనని తెలిసి.

కన్నీరుమున్నీరు గాగ నేడ్చుచుచువచ్చి
      సుతినిగౌగిట జేర్చి నెతలబడుచు,
గూతురా, మమ్మిట్లు గుందించి నీవేల
   గుండాన దూకంగ? గుణమె చెపుమ