పుట:2015.333848.Kavi-Kokila.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

అని జనకుండు వల్క సుతన్యాయపురీతి వచించు దండ్రి, నీవను నుడికారమెంతయునయంబె? వెలుగు నిప్పుకల్ గనకాత్రొక్కినం బదము గాలకయుండునె? ధర్మమార్గమున్ మనమెతొలగినం బరులు మాన్యత జూతురె? నిందదప్పునే?

   ఇటుల బల్కుచు నలజారమ్మ, భర్తని విలోకించి.

నినుహృదయెశ, నాపలుకు వీరుల వంశమునందు బుట్టియీ
దినమున నిట్టి దుర్యశముదెచ్చిన యల్లుని శిక్షసేయకే
తనయునుజూచి యేమొ నిజధర్మము పెంచలరెడ్డి దప్పెనం
చను నపకీర్తిరాని విధి యారనీ యట్లుచరింపబెంపగున్.

సతము శరీరమంచు బెలుచల దలపోయుటెకాని, వృంత నం
చ్యుత కుసుమాంబరీతి నెటనో యొకచోటను, నేడొ రేపో, యెవ్వితముననైన నేలబడు; విశ్వమునందు యశంబె నిత్యమై
పతి విలసిల్ల జ్ముఖవిభాసితమై సుజనప్రపూజ్యమై

  నలజారమ్మయు నిట్లని
  తళుకుల కడగంటి చూపు తనపతి గప్పం
  దిలకింప, భర్త యిట్లనె
  బౌలతీ నిన్నెటుల వీడిపో గలనొంటిన్?