పుట:2015.333848.Kavi-Kokila.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

అని జనకుండువల్క వినయంబున బుత్రి వచించు నాయనా,
మనము తురుష్కభూపతుల మాటలతిక్రాణంబు సేయగా
జనదు, దరీయధర్మములె శాస్త్రములట్లు దలంచి శిక్షలు
బొనరుప శ్రేయమౌను, దలపోయును వేఱువిధంబుగల్గినన్.

యననుల న్యాయము దలప నారటగూరును జిత్తమందుబ్రే
మచ్విలసనంబు శూన్య, మొకమానిసిచౌర్యముసల్ప గొర్తయే
దవిలిన శిక్షయంచు బ్రధితంబుగ జాటును; పూర్వభూభుజుల్
నవురుగ నిట్టిశాసనముల న్రచియించిరె క్రూరచిత్తులై!

   అని యీరీతిగ బల్కెను
   తనయను దిలకించి తండ్రి ధర్మంబునకుం
   దనవార లూరివారని
   చనువే భేరంబు? నొడువు సత్యంబనగన్.

సర్సిజబాంధవుడు కరజాలము లోకమునందు భేదముం
బొరయక సర్వవస్త్గువుల బూర్ణముగా బ్రసరింప జేయు న
ప్పరుసున న్య్హాయదాత తమవా ర్వెఱవారను భేదబుద్ధి యెం
దరయక ధర్మరక్షణ నయంబుగ జేయదొలంగు నిందయున్.