పుట:2015.333848.Kavi-Kokila.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

న ల జా ర మ్మ

పెంచలరెడ్దిమ, గణ్ణము,
కొంచెము మననుంచి మాదుగోడు డువుమి; మీ
పంచల నుందుముగద; ర
క్షించిన గష్టంబులిడిన గీరతిమీదే

ఇవ్విధి జాలిపుట్టల్ వచియించిన మాదిగవాని జూచి యీ
సవ్వడి యల్లునిబిలిచి చక్కవిచారణచేసి, యింక నీ
కెవ్విధమైన కష్టము రహింపకయుండెడు నట్లొనర్తు, నీ
వివ్వగ మాని పొమ్మ, మడిగేగుమ యన్న వినమ్రశీర్షుడై.

దండము దేవరా, సలనదాతలు కాపులు; బుద్ది; మీ
యండల గాక మాకడుపు టంగద దీరునె? గోనయాల రా
కుండగ జేయుమయ్య, యవిఝక్కునగంకులు మేసిపొవు; నా
దండుగనోర్వలేము; దయదప్పక మమ్ముల చూదు రెడ్దిమా.

ఇటుల శ్వబచుండు వచియించి యేగినంత
శోకసంతప్తచిత్తుడై న్రుక్క రెడ్డి
గోడమోపున గూర్చుండి కొంతసేపు
మనమునం దిట్లు తలపోసె మాన్యుడగుట;