పుట:2015.333848.Kavi-Kokila.pdf/125

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
వ న కు మా రి---

<poem> అనవుడు, పలుకక కాంతుడు

వనితకు బ్రత్యుత్తరంబు వచియించుటకున్
 మనమున దోపక మీసము
 మొనదువ్వుచు గ్రిందిచూపు మొనయంగనుండేన్.
 
 తరుణియు జనకుని నామ
  స్మరణమ్మును నూత్నచింత మది నెఱియ దొం
  తరలుగ గన్నుల బాష్పము
  లురలంగ గనుంబడక మ్రుండ నోరగనిలిచెన్. 

<poem>